మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Tulasi Ashtottara Shatanama Stotram – శ్రీ తులస్యష్టోత్తరశతనామ స్తోత్రం
తులసీ పావనీ పూజ్యా బృందావననివాసినీ |
జ్ఞానదాత్రీ జ్ఞానమయీ నిర్మలా సర్వపూజితా || 1 ||
సతీ పతివ్రతా బృందా క్షీరాబ్ధిమథనోద్భవా |
కృష్ణవర్ణా రోగహంత్రీ త్రివర్ణా సర్వకామదా || 2 ||
లక్ష్మీసఖీ నిత్యశుద్ధా సుదతీ భూమిపావనీ |
హరిద్రాన్నైకనిరతా హరిపాదకృతాలయా || 3 ||
పవిత్రరూపిణీ ధన్యా సుగంధిన్యమృతోద్భవా |
సురూపారోగ్యదా తుష్టా శక్తిత్రితయరూపిణీ || 4 ||
దేవీ దేవర్షిసంస్తుత్యా కాంతా విష్ణుమనఃప్రియా |
భూతవేతాలభీతిఘ్నీ మహాపాతకనాశినీ || 5 ||
మనోరథప్రదా మేధా కాంతిర్విజయదాయినీ |
శంఖచక్రగదాపద్మధారిణీ కామరూపిణీ || 6 ||
అపవర్గప్రదా శ్యామా కృశమధ్యా సుకేశినీ |
వైకుంఠవాసినీ నందా బింబోష్ఠీ కోకిలస్వరా || 7 ||
కపిలా నిమ్నగాజన్మభూమిరాయుష్యదాయినీ |
వనరూపా దుఃఖనాశిన్యవికారా చతుర్భుజా || 8 ||
గరుత్మద్వాహనా శాంతా దాంతా విఘ్ననివారిణీ |
శ్రీవిష్ణుమూలికా పుష్టిస్త్రివర్గఫలదాయినీ || 9 ||
మహాశక్తిర్మహామాయా లక్ష్మీవాణీసుపూజితా |
సుమంగళ్యర్చనప్రీతా సౌమంగళ్యవివర్ధినీ || 10 ||
చాతుర్మాస్యోత్సవారాధ్యా విష్ణుసాన్నిధ్యదాయినీ |
ఉత్థానద్వాదశీపూజ్యా సర్వదేవప్రపూజితా || 11 ||
గోపీరతిప్రదా నిత్యా నిర్గుణా పార్వతీప్రియా |
అపమృత్యుహరా రాధాప్రియా మృగవిలోచనా || 12 ||
అమ్లానా హంసగమనా కమలాసనవందితా |
భూలోకవాసినీ శుద్ధా రామకృష్ణాదిపూజితా || 13 ||
సీతాపూజ్యా రామమనఃప్రియా నందనసంస్థితా |
సర్వతీర్థమయీ ముక్తా లోకసృష్టివిధాయినీ || 14 ||
ప్రాతర్దృశ్యా గ్లానిహంత్రీ వైష్ణవీ సర్వసిద్ధిదా |
నారాయణీ సంతతిదా మూలమృద్ధారిపావనీ || 15 ||
అశోకవనికాసంస్థా సీతాధ్యాతా నిరాశ్రయా |
గోమతీసరయూతీరరోపితా కుటిలాలకా || 16 ||
అపాత్రభక్ష్యపాపఘ్నీ దానతోయవిశుద్ధిదా |
శ్రుతిధారణసుప్రీతా శుభా సర్వేష్టదాయినీ || 17 ||
నామ్నాం శతం సాష్టకం తత్తులస్యాః సర్వమంగళమ్ |
సౌమంగళ్యప్రదం ప్రాతః పఠేద్భక్త్యా సుభాగ్యదమ్ |
లక్ష్మీపతిప్రసాదేన సర్వవిద్యాప్రదం నృణామ్ || 18 ||
ఇతి తులస్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.